పరీక్షల కొరకైన ప్రార్థన

పరీక్షల కొరకైన ప్రార్ధన 1) ఫ్రారనః దయగల ప్రభువా! విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుచున్నవి. అనేకమంది మాకు ఉత్తరములు వ్రాస్తున్నారు. వారిని దీవించుము. వారికి ఏ దృష్టిని దయచేయుమని అడుగుచున్నాము, ప్రార్థించండని మమ్మును కోరినట్లు వారు నిన్ను ప్రార్థించే ప్రేరేపణ దయచేయుము. వారికి విద్యయందు పాటుపడే శ్రధ్ధ, సమయము, వీలు, జ్ఞాపకశక్తి, ఆటంకముల నివారణ ఇవన్నీ దయచేయుము. మాకు ఉత్తరములు వ్రాసిన విద్యార్ధులనందరికి పరిపూర్ణ జయము దయచేయుము. వారు పరీక్షలలో జయము పొందినపుడు, ఒకానొక సమయమందు కొందరు [...]

By | March 1st, 2018|Prayers|1 Comment

దైవిక స్వస్థత ప్రార్థన

మహిమ ప్రభావములు గల తండ్రి ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి, ఆకాశములు కలుగజేసిన తండ్రి ! వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు, సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రీ! నమస్కారములు. ‘నిన్ను స్వస్ధపరచు యెహూవాను నేనే’ అని పలికిన తండ్రీ ! నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు. కుమారుడవైన తండ్రీ! నీవే స్వయముగా నీ ప్రభావము చేత [...]

By | February 6th, 2018|Prayers|0 Comments

అనుదినము చేయవలసిన ప్రార్థన

అనుదినము చేయవలసిన ప్రార్థన 1. సర్వశక్తీగల దేవా! అనేకమంది రోగులను బాగుచేసినాపు మమ్ములను కూడ బాగుచేయుము. 2. అనేకమంది అనారోగ్య వంతులకు ఆరోగ్యమిచ్చినావు మాకు కూడా ఆరోగ్యము దయచేయుము. ౩. అనేకమందికి వ్యాధి లేకుండ చేసినావు. మాకు కూడా వ్యాధి లేకుండ చేయుము 4. అనేకమందికి నీ వాక్యము వినిపించినావు. మాకును నీ వాక్యము వినిపించుము, బోధించుము. 5. అనేకమందికి నీ వాక్యప్రకారము నడుచుకొను శక్తీ ఇచ్చినావు. మాకు కూడా అట్టే శక్తీ ఇమ్ము. 6. అనేకమరింకి [...]

By | February 5th, 2018|Prayers|0 Comments

మెట్ల ప్రార్థన-Metla Prardana

మెట్ల ప్రార్థన (దేవునినెట్లు ప్రార్థించిన యెడల మన కోరికలు నెరవేరును ఆ సంఘతులు ఈ పత్రికలో ఉన్నవి) మానవ సహకారులారా! మీరు ఏకాంత స్థలమున చేరి, ఈ క్రింది మెట్ల ప్రకారము ప్రార్థించి మేలు పొందండి 1. దేవుడు మీ ఎదుట ఉన్నాడని అనుకొని నమస్కారము చేయండి. ఇది మొదటి మెట్టు. ఇక ప్రార్థించండి:- 2. దేవా! నా పాపములు క్షమించుము. నాకు తెలిసిన ఏ పొరపాటులోను పడకుండ నన్ను కాపాడుము. 3. దేవా! నా శక్తికొలది [...]

By | February 1st, 2018|Prayers|0 Comments

సన్నిధి సంపద

కనిపెట్టు గంట (కనిపెట్టు గంట అనగా దేవుని సన్నిధిలో మోకాళ్ళూని కనిపెట్టవలసిన సమయము) మనమొక అధికారియొద్ధకు వెళ్లి, ‘ఐదు రూపాయలు దయచేయండి’ అని అడిగినయెదల ఆయన ఇచ్చుననిగాని, ఇయ్యడనిగాని తెలియక ముందు వచ్చివేయముగదా! ఆవిధముగానే మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనకు కావలసినవి దయచేయుమని ప్రార్థించి,ఆయన మన మనసులో ఏదైన ఒక తలంపు కలిగించువరకు, మోకాళ్లమీదనే : ఉండపలెను గాని ఆమేన్‌ అని పచ్చివేయుట మర్యాదకాదు. “సత్యమనగా ఏమిటని" పిలాతు యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రశ్న [...]

By | October 13th, 2017|Uncategorized|0 Comments

ప్రార్థన మంజరి

మహిమ ప్రభావములు గల తండ్రి ! మానవుని కొరకు సమస్త దానములు గల భూమి, ఆకాశములు కలుగజేసిన తండ్రి ! వందనములు. మానవుడు తన జ్ఞానమును వినియోగించి నీవు కలుగజేసిన వాటిని వాడుకొని స్వస్థత నొందుటకు, సృష్టిలో నీ ప్రభావమును ఉంచిన తండ్రీ! నమస్కారములు. ‘నిన్ను స్వస్ధపరచు యెహూవాను నేనే’ అని పలికిన తండ్రీ ! నీ ప్రవక్తల ద్వారా అనేక రోగులను స్వస్ధపరచిన నీకు స్తుతులు. కుమారుడవైన తండ్రీ! నీవే స్వయముగా నీ ప్రభావము [...]

By | October 12th, 2017|Prayers|2 Comments
error: Ooops!!