లెంటులోని ఎనిమిదవ దినము – గురువారము 

    సిలువలోని అప్పగింతలు                       లూకా 18:32  ప్రార్థన :- యేసుప్రభువా! నీ మరణ చరిత్ర, నీ జన్మ చరిత్ర, నీ ఉద్యోగ  చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ మూడు చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్థాన చరిత్ర ఆలోచించుటకై మాకు  సహాయము దయచేయుము. ఈ రోజులలో నీ మరణచరిత్ర ధ్యానించు చుండగా, వాటివలన మాకు కావలసిన సహాయము [...]

By | March 14th, 2019|Lent|0 Comments

లెంటులోని ఏడవ దినము – బుధవారము

సిలువలోని నీతిసూర్యుడు - సంఘ పుష్పము తండ్రి: ఆది - 18:28;  కుమార: మత్తయి 24:32; పరిశుద్ధాత్మ : రోమా 8:1     ప్రార్ధన: యేసుస్రభువా! నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించు నట్లు సహాయము చేయుము. నీ శ్రమ చరిత్ర ఆరంభ దినములో ఉన్నాము. ఇంత వరకు నీ సేవా చరిత్ర విన్నాము. ఇప్పుడు నీ శ్రమచరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయుమని అడుగుచున్నాము. ఆమెన్. ప్రభువు చరిత్రలో వాగ్ధానములు, ప్రసంగములు, చరిత్రకూడ [...]

By | March 13th, 2019|Lent|0 Comments

లెంటులోని ఆరవ దినము – మంగళ వారము

 సిలువయొక్క  బహిరంగ  చరిత్ర  యోహాను 19:1-30 ప్రార్థన:మా నిమిత్తమై రక్తము కార్చిన తండ్రీ! నీవు పొందిన శ్రమను ,ఎవరూ ఎన్నడూ అనుభవించలేదు. నీ సిలువ చరిత్రలోని ప్రతి అంశమూ మా మేలుకొరకై యున్నది గనుక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయుము. ఆమేన్.       ప్రభువు మనకొరకు అనుభవించిన శ్రమలే ఈ సిలువ  చరిత్ర. యేసుప్రభువు పొందిన శ్రమలకంటే ఎక్కువైన శ్రమలెవరైనా పొందినారా? లేదు. ఈ లోకమంతటి కొరకు ఆయన శ్రమ పొందెను. [...]

By | March 12th, 2019|Lent|0 Comments

లెంటులోని ఐదవ దినము – సోమవారము

సిలువ యందలి విశ్వాసము - విశ్రాంతి గలతీ. 2:17-21  ప్రార్దన:- నా నిమిత్తమై సిలువ శ్రమను అనుభవించిన తండ్రీ! నీకు స్తోత్రములు. నీ శ్రమను నమ్ముట ద్వారా మాకు విశ్రాంతి కలుగును. విమోచన దొరుకును. అట్టి విశ్రాంతిని, విమోచనను కల్గించుటకు నీ వర్తమానమిమ్ము వందనములు. ఆమేన్. ఈ వాక్యములో ఏమున్నదనగా, "క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను " ఇంకను ప్రభువైన యేసు తనకు తానే సిలువ మరణమునకు అప్పగించకొనడము ఉన్నది. ఈ దినము ప్రభువునకు శ్రమ దినము. [...]

By | March 11th, 2019|Lent|0 Comments

Lent Bible Reading Schedule

Note: Excluding Sundays. Day/రోజు Matthew/మత్తయి Mark/మార్కు Luke/లూకా John/యోహాను 01 21:1-11 11:1-11 19:29-44 12:12-19 02 21:18-19 11:12-14 - - 03 21:12-16 11:15-18 19:45-48 2:13-22 04 21:17 11:19 - 12:20-50 05 21:20-22 11:20-25 - - 06 21:23 22:1-14 11:27 21:1-12 20:1-19 - 07 22:15-22 12:13-17 20:20-26 - 08 22:23-33 12:18-27 20:27-33,40 - 09 22:34-40 12:28-34 [...]

By | March 10th, 2019|Lent|0 Comments

లెంటులోని నాలుగవ దినము – శనివారము

సిలువ నీడ మత్తయి 16: 1-28 ప్రార్థన:ఓ దయగల తండ్రీ! మా హృదయ ధ్యానమును అంగీకరించి, మా బలహీనతలు అన్నియు నీకు బట్టబయలే గనుక వాటినన్నింటిని శుద్ధిచేసి, మమ్మును  క్షమించుము. మా బలహీనతలు, పుండ్లు, నీరసము అన్నీ నీ పాద సన్నిధానములో, నీ అమూల్య రక్తముతో శుద్ధి చేయుము. నిన్ను స్తుతించుటకును, సిలువ ధ్యానము చేయుటకును మా హృదయములను శుద్ధిచేసి, నీ సిలువ వైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసూ! నా నిమిత్తము నీవు సిలువ ఎక్కినందుకు [...]

By | March 9th, 2019|Lent|0 Comments

లెంటులోని మూడవ దినము – శుక్రవారము

 హృదయ పశ్చాత్తాపము  లూకా. 23:39-49  ప్రార్ధన:మా ప్రియమైన యేసూ! నీవు మా నిమిత్తము పొందు శ్రమలను  ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురునట్లు చేయుము.  సిలువనుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయుము. ఆమేన్. గెత్సేమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి, నేలమీద ప్రార్ధించినారు. ఆయన మోకాళ్ళక్రింద దిండులేదు. ఆనుకొనుటకు కుర్చీలేదు, వట్టి నేలమీద నుండి ఆయన ప్రార్థించినారు.  యూదా పశ్చాత్తాపడెను. అయ్యో! నేను ప్రభువుని అప్పగించితినని విచారించెను గాని అతనిది నిజమైన భారమైతే అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళి, [...]

By | March 7th, 2019|Lent|0 Comments

లెంటులోని రెండవ దినము – గురువారము

శ్రమకాల గుడారము. లూకా 18:31-34  ప్రార్థన:-దయగలప్రభువా! నీ కుమారునిద్వారా చరిత్ర జరిగింది, యది మాకు వ్రాసిపెట్టినందులకు వందనములు. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును నిత్యస్తోత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు, ఆనందకరముగ జేయుమని ‘ " శ్రమల గుడారములో ప్రవేశించిన యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.      ప్రియులారా! మనము శ్రమలయెుక్క గుడారములో ప్రవేశించినాము. ఈ నలుబది దినములలో ప్రభువు యెుక్కకుడిప్రక్కను యెడమప్రక్కను ఎకడైనను శ్రమయే కనబడును. మనము క్రీస్తుయెుక్క శ్రమలను ధ్యానించునపుడు మన శ్రమలు [...]

By | March 7th, 2019|Lent|0 Comments

లెంటులోని మొదటి దిన ప్రసంగము

భస్మ బుధవారము ఆది: 18:25; లూకా 18:9; కొలస్స 2:18-23;  సలహా:తిండి బలమునుబట్టి శరీర బలము, శరీర బలమునుబట్టి పని బలము. పని బలమునుబట్టి ఫలిత ముండును అట్లే శ్రమకాల ధ్యాన బలమునుబట్టి ఆత్మీయ ఫలితమును ఉండును. ప్రార్జనః- దయగల తండ్రీ! వీ శ్రమలను ధ్యానించుటకై సంఘము నేర్పరచుకొన్నావు. ఈ శ్రమల ప్రారంభదినమున మమ్ములను చేర్చినందులకు వందనములు. మా జీవితకాలమంతయు నీ జీవితకాల  శ్రమలను ధ్యానించుట వలన మాకు ఉపయోగకరమగును. అయినప్పటికిని సంఘము ప్రత్యేక సమయము నేర్పరచుకొన్నది. [...]

By | March 6th, 2019|Lent|3 Comments

ఉదయము లేచి నప్పుడు చేయవలసిన ప్రార్థన

ప్రేమగల తంద్రీ! మా మీదనుండి గడిచిపోయిన రాత్రికాల విపత్తులనుండి కాపాడి, ఈ ఉదయమున మమ్ములను లేపి, మరియొక దినము అనుగ్రహించనందుకు నీకు వందనములు. ఆమేన్. సృష్టికర్తవైన తండ్రీ! నేటి దినమున నేను చేయవలసిన పనులలో నాకు తోడైయుండుటకు నీవు కూడ నాతో కలిసి పనిచేయు తండ్రివైయుండుము. ఆమేన్. ప్రభువా! మా ప్రవర్తన వలన నేటి దినమును పరిశుద్ధ దినముగా బైలుపరచుకొను ప్రవర్తనా శక్తీ కలిగించుము. ఆమేన్. దేవా! ఈ దినమున నీవు నాకు ఏమి చెప్పనైయున్నానో అది [...]

By | March 4th, 2018|Prayers|0 Comments
error: Ooops!!