లెంటులోని ఇరువది ఎనిమిదవ దినము – శనివారము

లెంటులోని ఇరువది ఎనిమిదవ దినము - శనివారము ఆదరణ లోయ కీర్తన 23:4 ప్రార్థన :మా యేసుప్రభువా ! నీవు శ్రమలలో ఆదరణ పాందినావు. నీవు శ్రమలలో పొందిన ఆదరణ మేము గ్రహింపలేకపోయినను, గ్రహింపగలిగినంత మాకు ఆందించుమని, వేడుకొనుచున్నాము. ఆమేన్. శ్రమకాల ధ్యానము : గత ప్రసంగములో “లోయ” అను పాఠమును చదివితిమి. అందు క్రీస్తు ప్రభువు యెుక్క శ్రమానుభవము వివరింపబడెను. ఈ పాఠములో ప్రభువు ఆ గాఢంధకారపు లోయలో ఎట్టి ఆదరణ పొ౦దినది వివరించుదును. ఇదివరకు [...]

By | April 9th, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది ఏడవ దినము – శుక్రవారము

అంధకారపు లోయ “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను" కీర్తన 23:4 ప్రార్థన:- తండ్రీ! నీ శ్రమలు అంధకారపు లోయవంటివైనను, నీవు ఒక్కడవే ఒంటరిగా అన్నిటినీ నా కొరకు సహించి, భరించి, జయించినావు గనుక నీకు వందనములు. నీ శ్రమలు అధికమైన కొలది, నీ ఓర్పు సహనము మరింతగా అధికమైనవి. గనుక నీ శ్రమానుభవములోనుండి నేటిదిన వర్తమానము దయచేయుమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువు శ్రమలను ధ్యానించు కాలములో ఉన్న సిలువ ధ్యానపరులారా! [...]

By | April 5th, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది ఆరవ దినము గురువారము

ప్రభువు చేసిన సత్కార్యములు - సిలువ కారణము గలతీ 3: 1. ప్రార్థన:తండ్రీ! నీ సిలువలో మేము గ్రహించని సంగతులు అనేకములు ఉన్నవి. ప్రతి దినధ్యానములోనూ ఒక నూతన సంగతి అందించుచున్నందుకు వందనములు. మా కొరకు ఎన్నో మహిమ సంగతులు దాచి ఉంచినావు గనుక నేడునూ నీ సిలువలోని మహిమ వర్తమానము దయచేయుమని యేసునామమున వేడుకొంటున్నాము. ఆమేన్. ఆయన సిలువవైపే చూస్తూ ఉన్న ప్రియులారా! దేవుని పిల్లలారా! ఈ శ్రమకాల దినములలో పభువు యెుక్క శరీరచరిత్ర మన [...]

By | April 4th, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది ఐదవ దినము – బుధ వారము

సెలవు ద్వారా కలిగే మార్పు - మారలేని యూదా యోహాను 1:2-3. ప్రార్థన:- యేసుప్రభువా! తీర్పు శ్రమలో నిలబడిన ప్రభువా! సిలువను నీ మీద వేసికొన్న యేసుప్రభువా! నీ చరిత్ర ముందు నడిచివెళ్లుచుండగా అనేకమందికి మార్పు కలిగినది. నేటివరకు అట్టి మార్పు కలుగుచూనే యున్నది. నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టి ఒక వస్తువు కూడ ఈ లోకములో లేదు. ‘కలిగియున్నది ఏదియు నీవు లేకుండా కలుగలేదు’. గనుక సృష్టిలో నీవు చేసిన ప్రతి వస్తువు ద్వారా [...]

By | April 3rd, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది నాలుగవ దినము – మంగళవారము

సిలువలోని నీతి చరిత్ర కీర్తన. 22:30-31. ప్రార్థన: దయగల ప్రభువా! నీ ముఖము ఎదుటను, ఈ శ్రమచరిత్ర ఉంచినావు. ఆ వెనుకను ఈ ప్రకారము సంఘములో జరుగుచున్నది. ప్రభువా! నీవు లోకములో నున్నప్పుడు నీకు, నీ ముఖము ఎదుట, నీకు రానున్న శ్రమలన్నీ కనబడుచున్నవి. అవి జరిగి ఇప్పటికి రెండువేల నాలుగు సం,,లు అయినది. మాకు అవి మా వెనుక ఉన్నవి. మేము వెనుకకు తిరిగి వాటిని మా ముఖము ఎదుట పెట్టుకొని ధ్యానించబోవుచున్నాము. గనుక వాటిని [...]

By | April 2nd, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది మూడవ దినము – సోమవారము

పశ్చాత్తాపము పొందనివారి దుస్థితి హెబ్రీ. 6:4 ప్రార్థన:- తండ్రీ! నేడు మాలో అనేకులు నిజమైన పశ్చాత్తాపము లేనివారై ఉన్నారు. హృదయ పరితాపముతో నూతనపర్చబడుటకు నీ శ్రమల ధ్యానములే ఆధారము. గనుక హృదయమును కఠినపర్చుకొనే దుస్థితి నుండి ఇక్కడి వారిని తప్పించి, నీ తట్టుచూచి మారుమనస్సు పొంది, నిన్ను మరల సిలువ వేయని ధన్యత కల్గించుమని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. సిలువ ధ్యాన కూటస్తులారా! ఈ పాఠము ఇది వరకు వివరించినాను కాని ముగించలేదు, ఇంకను అందు కొన్నిమాటలున్నవి. [...]

By | April 1st, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది రెండవ దినము శనివారము

ప్రార్థన: తండ్రీ! నీవు ఉపవాసముండి సాతానును జయించినావు. అట్టి శక్తీ నే సంఘమునకు ఇచ్చినావు.మేమును నీ సిలువధ్యాన ఉపవాసము ద్వారా శరీరమును, లోకమును, సాతానును జయించునట్లు నీ వర్తమానము ద్వారా బలపర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ఏలీయా ఒక పూట తిని 4O దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు, దారిలో మృగముల తలంపుగాని, మరే తలంపుగాని రాలేదు, మోషేగారు 40 దినములు కూర్చొని ఉపవాసం చేసిరి. ఏలీయాగారు 40 దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసము చేసిరి. ఈయన [...]

By | April 1st, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువది ఒకటవ దినము శుక్రవారము

సిలువధ్యాన మనో నిదానము ఆది. 3:1-8. ప్రార్థన:- తండ్రీ! మా నిమిత్తమై మానవ శరీరము ధరించినందువలన నీవు శోధింపబడవల్సి వచ్చినది. మా కొరకు నీవు ఎన్నో అవమానములను, తిరస్కారములను అనుభవించినావు. నా మీది ప్రేమతో అన్నిటినీ జయించినావు. అట్టి నీ జయ వర్తమానము నేడు అందించుమని నిన్ను వందించుచున్నాము. ఆమేన్. క్రిందటి మంగళవారము ప్రభువుకు కలిగిన శోధన చెప్పగా విని, ఒకరు నా మీద ఒక ప్రశ్న వేసిరి: ప్రభువు శ్రమకాలమునకును, ఈ శోధనకును ఏమి సంబంధమున్నదని [...]

By | April 1st, 2019|Lent|0 Comments

లెంటులోని ఇరువదియవ దినము గురువారము

సిలువలోని విజ్ఞాపన ప్రార్థన లూకా 22:39-46. ప్రార్థన :- దయగల యేసుప్రభువా! (మా నిమిత్తమై నీవు) శ్రమలు పడుచున్నావు. ఎంత కష్టమో, భయంకరమో తెలిసేవచ్చినావు. మాకు భయమున్నదన్న చోటికి మేము వెళ్లము. నీవు తెలిసే వచ్చి సిలువకేగినావు గనుక వందనములు. నా నిమిత్తమైన శ్రమలుకాదు మా నిమిత్తమైన శ్రమలు అనుభవించినావు. నీ శ్రమల గొప్పతనము,మహిమ, ఉపకారము; ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేయుము. ఒక బోధకుడు అంతా బోధించి సిలువ బోధించక పోయినట్లైనా అంతా సున్నే. [...]

By | April 1st, 2019|Lent|0 Comments

లెంటులోని పంతొమ్మిదవ దినము బుధవారము

ప్రభువు పొందిన తీర్పులు మత్తయి 26 :63-64. ప్రార్థన :- ప్రభువా! మామీదికి రావలసిన ఐదు తీర్పులు తప్పించుకొనుటకుగాను నీవు తీర్పుపొందినావు గనుక అవి మాకు రాకుండా చేసినావు గనుక మాకు శిక్ష రాదు. నీకు వందనములు. ఇంకా ఎన్ని  ఉన్నా ఆ తీర్పులుకూడ పొందినావు. మాకు అవి రావు. నీకు వందనములు. దయగల ఫ్రభువా! మా తీర్పులు పొందిన నీకు వందనములు. మాకు విమోచన దీవెన దయచేయుము. ఆమేన్.     ఈ శ్రమ చరిత్ర [...]

By | March 26th, 2019|Lent|0 Comments
error: Ooops!!