లెంటులోని పదిహేనవ దినము – శుక్రవారము

సిలువ శ్రమల గుంపు మార్కు 15:42-47. ప్రార్థన :- తండ్రీ! నీ ఘన నామమునకు వందనములు, నీ శ్రమల ద్వారా మాకు పాఠము నేర్పించుచున్నందుకు నమస్కారములు. నీ సహింపును, జయమును మాకును దయచేయుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్.     నిన్న వాక్యములో శ్రమల నీడలయెుక్క గుంపుల గురించి వివరించితిని. అవి మన ప్రభువుయెుక్క శ్రమ, మరణ చరిత్రలో తటస్థమైనవి. అయితే ఈ వేళ ఆ నీడలగుంపు గురించికాదు, మన శ్రమల గుంపు గురించి [...]

By | March 21st, 2019|Lent|0 Comments

లెంటులోని పదునాలుగవ దినము -గురువారము

సిలువమీది మేఘము మార్కు 10: 32-34. ప్రార్ధన:తండ్రీ! నీ శ్రమలు మేఘమువలె నిన్ను ఆవరించియుండగా, వాటినన్నిటిని నీతిసూర్యుడవైన నీవు సహించి, జయించినావు. నేడు సంఘము మీదికి రానైయున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడునట్లు నేటి దిన ధ్యానములో నుండి వర్తమానము దయచేయుమని వరుడుగా వచ్చుచున్న యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. యేసుప్రభువు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరుగబోవు శ్రమలకు ముంగుర్తు. బైబిలులో అనేక ముంగుర్తులున్నవి. అవి చెప్పాలంటే నెల దినములు పట్టును. ముంగుర్తులు వేరు, [...]

By | March 21st, 2019|Lent|0 Comments

లెంటులోని పదమూడవ దినము – బుధవారము | Bible Mission

 అంతరంగ శోధన మత్తయి 4:5-7; లూకా 4:5-8.  ప్రార్థన :- మా నిమిత్తమై సైతానుచే శోధించబడిన తండ్రీ! నీకెదురైన అన్ని శోధనలను నా నిమిత్తమై జయించినావు. నీకు స్తోత్రములు. * మేమును ఎంతగా శోధింపబడిననూ నీ తట్టుచూచి జయము పొందుటకు మమ్మును నీ సిలువ తట్టు ఆకర్షించుము. ఆమేన్. bible mission           మొదటి శోధన అరణ్యములో జరిగినది. ఈ రెండవ శోధన పట్టణములో కనబడుచున్నది. మొదటి శోధనలో ఓడిపోయినవానికి అనగా [...]

By | March 19th, 2019|Lent|0 Comments

లెంటులోని పన్నెండవ దినము – మంగళవారము

అంతరంగ సిలువ  కొలస్సి 2:13-15. ప్రార్థన :- యేసుప్రభువా! నీ సిలువను ఇపుడు ధ్యానించనై ఉన్నాము. అందులోని అంతరంగ చరిత్రను మా కన్నులకు కనపర్చుము, జ్ఞానమునకు  బోధపర్చుము. యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. సిలువధ్యాన పరులారా! ఈ వేళ మంచి శుక్రవారము. యేసుప్రభువు సిలువ మీద బాధపడుచుంటే ఇది ఎట్లు మంచి శుక్రవారము? మనకు అర్ధము కాదు. ఒక మిషనెరీ దొరగారు చెప్పినారు. ఏమనగా ఈ సిలువవల్ల మనకు రావలసిన మంచి యావత్తు వస్తుంది. అందుచేత ఇది [...]

By | March 19th, 2019|Lent|0 Comments

లెంటులోని పదకొండవ దినము – సోమవారము

క్రీస్తు మానవ అవతార సిలువ 1తిమోతి 2:5 - 6; హెబ్రీ 2:14 -18;5:7-10. ప్రార్ధన :- పరిశుద్ధాత్మవైన తండ్రీ!మమ్మును నడిపించుము. ఆమేన్. దీవెన: సిలువధ్యానము కొరకు ఆశించుచున్న వారాలరా ! సిలువ ధ్యానము విలువ ధ్యానమై యున్నది. అట్టి సిలువ ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై ఉండునుగాక! దేవుడు దేవుడుగానే ఉంటే, కనబడకుండ ఉంటే; కేవలము ఆయనవల్ల కలిగే మేళ్ళ వల్లనే మనము సంతుష్టిపడము. కాబట్టి ఆయన మనకు కనబడవ లెను. ఆలాగు కనబడుటకు [...]

By | March 19th, 2019|Lent|0 Comments

లెంటులోని పదవ దినము-శనివారము

సిలువ ధ్యాన దీవెనలు లూకా 9:51-55; 1తిమోతి. 1:13. ప్రార్థన :- యేసూ ప్రభునా! నీ శ్రమల ధ్యానము ద్వారా అనేకమైన  ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు. గనుక నీకు స్త్రోత్రములు.  నీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి, సంపూర్ణమైన ఆశీర్వాదము పొందునట్లుగా మమ్మును నడిపించుము. ఆమేన్. క్రీస్తుయెుక్క శ్రమకాలము మన ఆనందకాలము. ఎందుకంటే ఆయన శ్రమలవల్ల మన శ్రమలు గతించిపోయినవి. అయినప్పటికిని ఇప్పుడు మనకు వేదన, దుఃఖము, బాధ రాకపోదు, రాక మానదు. కష్ట కాలమందు [...]

By | March 15th, 2019|Lent|0 Comments

లెంటులోని తొమ్మిదవ దినము-శుక్రవారము

పందెపు రంగము _ సహింపు యుద్ధము యెషయా 53వ అధ్యాయము, లూకా -23:40. 1పేతురు 2:20-24. ప్రార్థన:- యేసుప్రభువా! మాకు బదులుగా చేయవలసిన పని అంతా, సమా ప్తము చేయుటకై, ఆ సమస్తమును నెర వేర్చుటకై, మా కొరకు చేసిన పనులన్నిటికై నీకు వందనములు. నీవు చేసినది యావత్తు మా కొరకు, మా ఉపయోగము నిమిత్తము చేసినావు, మా మేలు కొరకు బోధించినావు. మా ఉపకారము కొరకు చేసినావు. మా కొరకు శ్రమపడినావు. మా కొరకు కోర్టుకు [...]

By | March 15th, 2019|Lent|0 Comments

లెంటులోని ఎనిమిదవ దినము – గురువారము 

    సిలువలోని అప్పగింతలు                       లూకా 18:32  ప్రార్థన :- యేసుప్రభువా! నీ మరణ చరిత్ర, నీ జన్మ చరిత్ర, నీ ఉద్యోగ  చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ మూడు చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుత్థాన చరిత్ర ఆలోచించుటకై మాకు  సహాయము దయచేయుము. ఈ రోజులలో నీ మరణచరిత్ర ధ్యానించు చుండగా, వాటివలన మాకు కావలసిన సహాయము [...]

By | March 14th, 2019|Lent|0 Comments

లెంటులోని ఏడవ దినము – బుధవారము

సిలువలోని నీతిసూర్యుడు - సంఘ పుష్పము తండ్రి: ఆది - 18:28;  కుమార: మత్తయి 24:32; పరిశుద్ధాత్మ : రోమా 8:1     ప్రార్ధన: యేసుస్రభువా! నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించు నట్లు సహాయము చేయుము. నీ శ్రమ చరిత్ర ఆరంభ దినములో ఉన్నాము. ఇంత వరకు నీ సేవా చరిత్ర విన్నాము. ఇప్పుడు నీ శ్రమచరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయుమని అడుగుచున్నాము. ఆమెన్. ప్రభువు చరిత్రలో వాగ్ధానములు, ప్రసంగములు, చరిత్రకూడ [...]

By | March 13th, 2019|Lent|0 Comments

లెంటులోని ఆరవ దినము – మంగళ వారము

 సిలువయొక్క  బహిరంగ  చరిత్ర  యోహాను 19:1-30 ప్రార్థన:మా నిమిత్తమై రక్తము కార్చిన తండ్రీ! నీవు పొందిన శ్రమను ,ఎవరూ ఎన్నడూ అనుభవించలేదు. నీ సిలువ చరిత్రలోని ప్రతి అంశమూ మా మేలుకొరకై యున్నది గనుక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయుము. ఆమేన్.       ప్రభువు మనకొరకు అనుభవించిన శ్రమలే ఈ సిలువ  చరిత్ర. యేసుప్రభువు పొందిన శ్రమలకంటే ఎక్కువైన శ్రమలెవరైనా పొందినారా? లేదు. ఈ లోకమంతటి కొరకు ఆయన శ్రమ పొందెను. [...]

By | March 12th, 2019|Lent|0 Comments
error: Ooops!!